నా బ్లాగ్ చదివిన వాళ్ళు వ్యాఖ్యలు తెలుగు లో రాయాలి అంటే ఎలా అని అడుగుతున్నారు. తెలుగు లోవ్యాఖ్యలు రాయాలి అంటే ఎలా? బ్లాగ్గర్స్ అయితే వాళ్ళ బ్లాగ్ న్యూ పేజి లో ముందుగా రాసుకొని కాపీ -పేస్టు చేయొచ్చు. కాని మిగతా వాళ్ళు ఎలా రాయగలరో దయచేసి నాకు ఎవరైనా తెలియ చేయండి.
ప్లీజ్.........