28 సెప్టెం, 2012

ఇప్పుడు మన నోటు మీద (నాణెం మీద) కేవలం గాంధీ నే కాదు,

నేను గత సంవత్సరం  ఫెబ్రవరి లో ఒక ఆర్టికల్ రాసాను.
అది మన నోటు మీద గాంధీ నే ఎందుకు ఉండాలి అని....??? ఆఆర్టికల్   లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://prathiudayam.blogspot.sg/2011/02/blog-post.html


 కాని ఇప్పుడు మన నోటు మీద (నాణెం  మీద) కేవలం గాంధీ నే కాదు, భగత్ సింగ్ కూడా ఉన్నాడని గర్వం గా చెప్పుకోవచ్చు.
ఆ నాణెం ని చూడాలంటే ఇదిగో భాస్కేర్ గారి బ్లాగ్ చదవాలి మరి.
భాస్కర్ గారి బ్లాగ్ కి లింక్ ఇది...
http://bhaskar321.blogspot.sg/2012/09/blog-post_27.html



ఈ నాణాన్ని  మనకు తెలియచేసినందుకు భాస్కర్ గారికి ధన్యవాదాలు .