8 మే, 2011

అయ్యో! నా బ్లాగ్ లో కామెంట్స్ వ్రాసే బాక్స్ ఎగిరిపోయింది . ఎవరైనా చెప్పరా?

అయ్యో! నా బ్లాగ్ లో కామెంట్స్ వ్రాసే బాక్స్ ఎగిరిపోయింది .ఎంత ప్రయత్నించినా నాకు కనపడటం లేదు. దయచేసి ఎవరైనా సమాధానం చెప్పరా...  ప్లీజ్    

3 కామెంట్‌లు:

  1. నాకు కనిపిస్తోంది. బ్రౌజర్ యొక్క కుకీస్ క్లియర్ చేసి చూడండి.

    రిప్లయితొలగించండి
  2. అయ్యో అలా జరిగిందా ?
    నాకు కూడా కనిపించడం లేదు.

    రిప్లయితొలగించండి
  3. ప్రవీణ్ గారికి కృతఙ్ఞతలు.
    త్రినాద్ గారు... ఇప్పుడు కనిపిస్తుందా మరి...

    రిప్లయితొలగించండి