ఈ కోదండ రామ్ ని ఏమనాలి? ఈయనకి నిజంగ తెలంగాణా రావాలని ఉందా అని ఒక చిన్న అనుమానం వేస్తుంది. ఎప్పుడు చుసిన ఏదో ఒక కొత్త పేరు తో బంద్ కి పిలుపు నిస్తాడు. ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తాడు. ఆయన ఇంట్లో చిన్న పిల్లలు బడికి వెళ్ళే వయస్సు వారు లేరు కవోచు. ఉంటె తెలిసేది స్కూలు సమయం ఎంత గా వృధా అవుతుందో అని; ఆయనకి ఎదిగిన పిల్లలు (నిరుద్యోగులు గాని, కాలేజి చదువులు చదువుతున్న పిల్లలు) లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది ఇంత వరకి కష్ట పడి చదివి ఈ స్థాయికి చేరిన కొడుకో, కూతురి దో జీవితం ఇలా బందల కారణం గా ఆటంకాలకి గురవుతుందీ అని; ఆయనకి నెల నెల జీతం సరిగ్గా వస్తుంది కావచు, అల నెల నెల జీతం సరిగ్గా రాకపోతే ఇల్లు గడవడం ఎంత కష్టమవుతుందో అని, ఆయనకీ ఇంట్లో బి.పి, షుగర్ ఉన్న పెద్ద వాళ్ళు లేరు కావచు, ఉంటె తెలిసేది నిరంతర బంద వల్ల ఇంట్లో కనీసం కరెంటు లేక ఫ్యాన్ తిరుగక , గాలి కుడా ఆడక పొతే మనిషికి ఎంత కష్టం గా ఉంటుందో నని; ఆయన ఇంట్లో ప్రభుత్వ ఆఫీసులతో అయ్యే పనులు లేవు కావొచ్చు, ఉంటె తెలిసేది నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు ముసి ఉంటె ఆ అవసరం ఉన్న వారికి ఎంత ఇబ్బంది అవుతుందో అని; ఆయనకి ఇంట్లో గర్భిని స్త్రీలు లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది అసలు సమయం లో ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ రవాణా (ఇటు బస్సులు, రైళ్ళు; అటు ఆటోలు ....) సదుపాయం కూడా లేకపోతె ఆ తండ్రి పడే ఆవేదన అర్థమయి ఉండేది.
ఇవన్ని కష్టాలు మన రాజకీయ ఐ.క.స. చైర్మన్ గారైన శ్రీ కోదండ రామ్ గారికి లేవు కావొచ్చు ఉంటె తెలిసేది అసలు బంద్ అనే చిన్న పదం వలన ఎంత పెద్ద ప్రమాద సృష్తి కి మూల పురుషుడు అవుతున్నాడు అని. కేవలం ఈ మహానుభావుడు ఒక్కడే కాదు, మన హరీష్ రావ్ గారు, కే.సి.ర గారు ఇంకా ఇలా బంద్ అనే పేరు ఎత్తుతున్న ప్రతి మహా మహారతులందరూ ఎప్పుడు ఈ బంద్ అనే అపదని ఆపేస్తారో అని అనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణా లోనే కాదు ఆంద్ర, రాయలసీమ , యావత్ భారత్ దేశం మొత్తానికి ఈ బంద్ అనే విపత్తు నుండి విముక్తి కావాలి.
నేను పైన వ్రాసిన ఉదాహరణలు కేవలం ఊహత్మకమ్ కాదు , మొన్న జరిగిన సకల జనుల సమ్మె వల్ల నా చుట్టూ పక్కల ఉన్న వారు పడ్డ ఆవేదనలు. ఆ సమ్మె వలన మరి మన సమ్మె కి నాంది పలికిన వీరులు ఏమంత ఘన విజయం సాధించారో ఏమో మరి. ఈ రోజేమో ఆయన గారు మనం మహానేత అయినటువంటి ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారి బాటలో నడవాలని హితువు పలుకుతున్నాడు, అసలు ఈయనకి మాయావతి ఎంతటి గొప్ప చరిత్ర కలిగిన నేతనో తెలియదు కావొచ్చు. ఒక్కసారి ఒక నెల రోజుల కోసం కుటుంబం తో కలిసి ఉత్తర ప్రదేశ కి వెళ్లి ఒక ఇల్లు అద్దె కి తీసుకొని ఉంటె తెలుస్తుంది, ఆమె గారి పరిపాలన ఎంతటి ఘనం గా సాగుతుందో అని; ఊరికే ఎవరిని పడితే వారిని ఉదాహరణ గా తీసుకుంటే ఇక అంటే సంగతులు. చిప్ప చేత పట్టుకొని రోడ్డునేక్కల్సిందే. ఈ విషయాలన్నీ మన మహా మహా కుటిల రాజకేయ నాయకులకి ఎన్నడు అవగత మవుతాయో ఏమో?????
Where were you when your andhra guys like Prof. Samuel did bundhs, rasta roko, stoning HSBC etc. for two weeks? FYI Prof. Kodandaram is on LOP leave.
రిప్లయితొలగించండిబాగా గడ్డి పెట్టారు. చుంచు మొహం వేసుకుని మాట్లాడటం టీవీలలో చూస్తుంటేనే తన్నాలనిపిస్తుంది.
రిప్లయితొలగించండిkodanda ram should be beaten with chappals.
రిప్లయితొలగించండిwell described sir.you explained only the visible problems that happened in your surroundings but there were more invisible problems.
రిప్లయితొలగించండిI would like to call him as koDAMDAGAram.
tammi aavedana yevarikkaavaali neeku naaku tappa
రిప్లయితొలగించండిbuddhi leni kodanda ram ni musugesi tante
buddhi vastundemo.
పైన మీరు చెప్పిన ముగ్గురు మూర్ఖులకి కావలిసినది వారు అనుకునేది మాట్లాడే వాళ్ళే కానీ ప్రజల బాధలు కాదు. ఇక మాయావతి నచ్చటమంటే ఆవిడ తన రాష్ట్రాన్ని 4 ముక్కలు చెయ్యమన్నదిగా అందుకు. ముక్కలు కొట్టే వాళ్ళేవరైనా ఈ ముగ్గురు మూర్ఖులకి ఇష్టమే. కోడండరాం సంగతి సరే అతని బొధనలు ఎంత చక్కగా వున్నాయో తెలియాలంటే ఉస్మానియా మానియా చూస్తే తెలుస్తొంది. మరి కేసీఅర్, హారీషరావుల సంగతేమిటి వాళ్ళు తమ నియొజక వర్గంలో ఎమైనా పనులు చేసారా. ఎవరి పాలనలోనో తెలంగానా వాళ్ళు నష్టపోయారు అనే వీరు కనీసం తమ నియోజక వర్గంలో చిన్న అభివృధి పనైనా చేసారా? వీళ్ళకు పోయేదేముంది ఉద్యమం పేరుతో కోట్లు గడిస్తున్నారు, ఇక వీరికి ప్రజల గోలెందుకు?
రిప్లయితొలగించండిమాకు లెని బాధ మీకు ఎందుకు . మీరు పెట్టినా బాధలాకన్న ఎక్కువ ఆవేదన ఎమి లెదు.
రిప్లయితొలగించండిwe are ready to fight against Andhra government
@పైన స్పందించిన అజ్ఞాతలందరికి నా కృతఙ్ఞతలు.
రిప్లయితొలగించండి@ అజ్ఞాత(1 ) గారు :
రిప్లయితొలగించండిమీరు అనుకున్నట్టు నేను ఆంధ్ర ప్రాంత వాసిని కాదు. మాది తెలంగాణా ప్రాంతం. నేను ఆంధ్ర లో జరిగిన సమ్మె గురించి దాని ప్రభావం గురించి వ్రాయలేదని మీరు అన్నారు. అక్కడ జరిగిన వాటి గురించి నాకు ఎక్కువ గా ఐడియా లేదు కాబట్టే నేను వ్రాయలేదు. ఇక్కడ నా ఆర్టికల్ లో నా ఉదేశ్యం పనికి మాలిన బంద్ లను చేయడం వల్ల అందరికీ కష్టం కలిగించడం తప్ప వేరొకటి లేదు. అది ఎక్కడ ఎవరు చేసారనేది కాదు, ఏ వెధవ బంద్ అని అంటున్నాడో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది.
@ @చివరిగా వ్రాసిన అజ్ఞాత గారు: http://prathiudayam.blogspot.com/2011/11/blog-post_19.html
రిప్లయితొలగించండిఎన్ని చెప్పండి బంద్ లనగానే ...పిలుపునిచ్చిన పార్టీ కార్యకర్తల వీరంగం తప్పా...జనాలు ఎప్పుడూ కూడా పాల్గోరు...మరోటీ...పచ్చి భూతులు తిడతారు బంద్ పిలుపునిచ్చినోడిని
రిప్లయితొలగించండి