2 అక్టో, 2012

ఈ ios6 గొడవేంటో అసలు అర్థం కావడం లేదు.


గూగుల్ మాప్స్ లేదు, యూ ట్యూబ్ లేదు, బ్రౌసింగ్ స్ప్పేడ్ కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. (ఇప్పుడు వీటిని  సెపరేట్ ఆప్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు లే అది వేరే విషయం.) కేవలం ఫోటో స్ట్రీం ఒక్కటే బాగున్నట్లు గ అనిపిస్తుంది. ఇప్పుడు గూగుల్ మీద ఎంతగా డిపెండ్ అయ్యమో మనకే తెలీదు, ఏ విషయం కావాలన్న  గూగుల్ క్లిక్ చేస్తాం. అంతగా వినియోగ దారులకి ఉపయోగం గా ఉన్నగూగుల్ ని కాదనాలని చేసే ఆపిల్ ప్రయత్నం ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. 

మీరు కూడా ios6 పైన మీకున్న అభిప్రాయాలని ఇక్కడ  మాతో షేర్ చేసుకోండి.. 

1 కామెంట్‌: