20 ఏప్రి, 2011

ఎవరైనా ఇది తెలియచేయరా..... ప్లీజ్...

నా బ్లాగ్ చదివిన  వాళ్ళు వ్యాఖ్యలు తెలుగు లో రాయాలి అంటే ఎలా అని అడుగుతున్నారు. తెలుగు లోవ్యాఖ్యలు  రాయాలి అంటే  ఎలా? బ్లాగ్గర్స్ అయితే వాళ్ళ బ్లాగ్ న్యూ పేజి లో ముందుగా రాసుకొని కాపీ -పేస్టు చేయొచ్చు. కాని మిగతా వాళ్ళు ఎలా రాయగలరో దయచేసి నాకు ఎవరైనా తెలియ చేయండి.
ప్లీజ్......... 

9 కామెంట్‌లు:

  1. కామెంట్స్ వ్రాయలనుకున్నావారు ఫైర్ ఫాక్స‌లోనే కొన్ని యాడ్-యాన్స్ యాడ్ చేసుకుంటే తెలుగులో డైరెక్ట్‌గానే కామెంట్ బాక్స్‌లలో రాయవచ్చు ప్రేముఖ్ అన్న యాడ‌ఆన్ అది లింక్ ఇస్తున్నాను చూడండి.

    https://addons.mozilla.org/en-US/firefox/addon/pramukh-type-pad/

    మరోకటి " బరహ " అనే సాఫ్ట్‌వేర‌ని సిస్టంలో ఇన్‌స్టాల్ చేసుకొని తెలుగులో టైప చేయడానికి చాలా సులభంగా వుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. కంపోజ్ మేల్ లో తెలుగులో టైపు చేసి పేస్టు చేయవచ్చును లేదా లేఖిని లోకి వెళ్లి తెలుగు లో టైపు చేసి పేస్టు చేయవచ్చును

    రిప్లయితొలగించండి
  3. they can try google telugu input. its very good software. you can switch between languages with alt shift and type directly from keyboard.

    రిప్లయితొలగించండి
  4. @కమల్ గారు, @మంద పీతాంబరం గారు,@చెప్పాలంటే గారు ,మరియు @ఇద్దరు అజ్ఞాతలు గారు ..... మీ అందరికీ నా కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  5. కమల్ గారు చెప్పింది బాగుంది. మంచి సమాచారం. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. కమల్ గారు చెప్పింది చాలా బాగుంది. కొత్త సమాచారము. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. కమల్ గారు చెప్పింది చాలాబాగుంది. అయితే phonetic కాకుండా godrej keyboard ను ఉపయొగించి టయిపు చేయగల tools ఏమయిన ఉన్నాయా, తెలియ చేయండి.

    రిప్లయితొలగించండి