14 సెప్టెం, 2012

మళ్ళీ నా గోల మొదలయిందోచ్ ....

మళ్ళీ నా గోల మొదలయిందోచ్ ....

 చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ ని sign  ఇన్ అయ్యాను. చుస్తే తెలిసింది కరెక్ట్ గా  9 నెలలు గా నేను అసలు బ్లాగ్ నే ఓపెన్ చేయలేదా??? అని ఒక్కసారి గా షాక్ అయ్యాను. ఇంట్లో పసి పిల్లలు వచ్చె సరికి టైం ఎంత ఫాస్ట్ గా గడిచి పోతుందో అర్థం కావడం లేదు. ఏది ఏమయినా కనీసం ఇప్పుడయిన టైం దొరికించుకొని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసినందుకు ఫుల్ ఖుష్ ... ఇంతకీ చెప్పలేదు కదా.. మా బాబు నిక్ నేమ్ (ముద్దు పేరు ) ఖుష్ ..  ఇక ఇప్పటి నుండి నా గోల నే కాదు, ఖుష్ గోల కూడా మీరు భరించాల్సిందే... 

1 కామెంట్‌: