3 అక్టో, 2012

బొత్స సత్యనారాయణ! - తల పొగరు నారాయణ !!

బొత్స మాటలు వింటుంటే ఆయనకి ఎంత తల పోగారో క్లియర్ గా అర్థమవుతుంది. సీమంధ్ర విద్యార్థి JAC వందేళ్ళు బహిష్కరించినా నాకేమి పర్వాలేదు అంటే.. ఏంటి దాని అర్థం???తనకి ఓ పదవి ఉందనా అంత అహంకారం??  తనకో పదవి, తన సతీమణి కోక పదవి ఇలా ఫ్యామిలీ మొత్తం పదవులతో దోచుకుంటుంటే.. ఇంకెందుకు భయం?? ఎవడు వెలేసిన డబ్బు ఉంది కదా అనే అహంభావం.
ఇలాంటి వాళ్ళను కూడా మన అమాయక ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారో ఏమో!
విజయనగరం వారెవరియన ఈ ఆర్టికల్ చదివితే బొత్స గారు తమ తమ ప్రజలకు చేసిన, చేస్తున్న మంచి  పనులుంటే ఎక్కడో ఒకచోట (ఈ బ్లాగ్ లోనో లేద మీ బ్లాగ్ లోనో )  తెలియచేయండి..  



 

3 కామెంట్‌లు:

  1. సీమాంధ్ర జేఎసి అని చెప్పుకొనే నలుగురు పోకిరీల గురించి సత్తిబాబు ఎందుకు భయపడాలి?

    రిప్లయితొలగించండి
  2. జైగో, దేశం మొత్తం మీద 3% ఎంపీలు కూడా లేని తెలంగాణ గురించి కేంద్రం ఎందుకు ఆలోచించాలి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్తరాంధ్ర లేదా విజయనగరం జిల్లా ప్రజలంతా సమైక్యాంధ్ర కోరుకుంటే సత్తిబాబు కూడా వాళ్ళ వెంటే ఉండే వారేమో?

      తొలగించండి