64 వ గణతంత్ర దినోత్సవ సందర్భం గా గూగుల్ ఇచ్చిన డూడుల్ చూసారా..
మన జాతీయ మృగం పులి, ఇండియా గేటు , చిన్న కమలం పువ్వులతో మూడు రంగుల బ్యాక్ గ్రౌండ్ తో అటవీ ప్రాంతాన్నిచుట్టూ పరుచుకొని ఉంది.
చూడగానే నచ్చింది..
కాని ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది..
ఏంటంటే.. జాతీయ మృగం, జాతీయ పుష్పం లను ఉపయోగించినప్పుడు జాతీయ పక్షి లేని లోటు స్పష్టం గా కనిపిస్తుంది. కాని ఒకసారి మన స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేకం గా నెమలి( జాతీయ పక్షి ) తో డూడుల్ తయారు చేసారు కదా, అందుకే ఈ సారి ఆ కాన్సెప్ట్ పెట్టలేదేమో!!!
ఇదిగో గూగుల్ డూడుల్స్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి