మీకు తెలుసా! నా బ్లాగ్ అదేనండి నా ప్రతి ఉదయం బ్లాగ్ నా పైన అలిగింది. ఎందుకంటే నేను నా బ్లాగ్ ద్వారా నా మీ అందరికీ ప్రతి పండుగకి శుభాకాంక్షలు తెలియజేసాను. కాని మన జాతీయ పండుగ అయినటువంటి గణతంత్ర దినోత్సవం నాడు మాత్రం నేను శుభాకాంక్షలు తెలియ చేయలేక పోయాను. అందుకని నా బ్లాగ్ నన్ను కోపం గా చూస్తుంది. కాని నేను ఇది కావాలని చేయలేదు. నాకు కుదరక పోవడం తో అలా జరిగింది.
మరి ఈ విషయం నా బ్లాగ్ కి చెప్పడం ఎలా?
నాకేమి తోచడం లేదు.
మీకేమైనా ఐడియా వస్తే చెప్పరా..! please....
మరి ఈ విషయం నా బ్లాగ్ కి చెప్పడం ఎలా?
నాకేమి తోచడం లేదు.
మీకేమైనా ఐడియా వస్తే చెప్పరా..! please....
sorry cepparu kada chalu....
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు.... మీరు చెప్పింది కరెక్ట్. మల్లి న బ్లాగ్ నవ్వడానికి , నవ్వించడానికి రెడీ అయ్యింది :
రిప్లయితొలగించండి