ఈ పాట గురించి చెప్పాలంటే ....
ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట వినిపిస్తుంది.
ఎవరి పేస్ బుక్ లో చూసినా ఈ పాట గురించే కామెంట్స్ కనిపిస్తున్నాయి.
ఇది ఇప్పుడు universal హిట్ సాంగ్ గ మారింది.
మా ఇంట్లో అయితే ఈ సాంగ్ సుప్రభాతం లా రోజు మోగుతూనే ఉంది.
చూసినా కొద్దీ చూడాలని అనిపిస్తుంది. ఇందులో ధనుష్ గొంతు తో పాటు తను చూపించిన చేష్టలు (facial expressions ) చాల చాల బాగున్నాయి.
కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి, కాదు కాదు పండగ చేసుకోండి.
:) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :
http://www.youtube.com/watch?v=YR12Z8f1Dh8
woowww..thx for posting this suuuper song.
రిప్లయితొలగించండి@subha
రిప్లయితొలగించండిమీరు కూడా చూసి నవ్వుకొని ఉంటారని అనుకుంటున్నాను . ఇదే పాట గురించి ఈ రోజు ఈనాడు లో కూడా వచ్చింది.