20 ఆగ, 2011

కల్తీ చేయబడుతున్న కుంకుమ

కుంకుమ నుదిటి మీద పెట్టుకోవడం మన  సంప్రదాయం.
కానీ ఈ మధ్య కాలం లో అన్ని వస్తువులను కల్తీ చేయడం ఒక వ్యాపారం గా మారిపోయింది. ఆ కల్తీ వస్తువుల లోకి ఇప్పుడు కుంకుమ ని కుడా చేర్చేసారు.  
కుంకుమ ను పెట్టుకున్నాక కొన్ని గంటల లోపే దురద మొదలవుతుంది.
తర్వాత అది అలర్జీ గ మారుతుంది. కాబట్టి కొనే ముందు ఒకటి కి రెండు సార్లు గమనించి  కొనండి. మంచి కుంకుమ (ఎలాంటి కల్తి లేనిది ) అని గుర్తు పట్టడం ఎలా ?  మీలో ఎవరికైనా సమాధానం తెలిస్తే  ఇక్కడ సూచించంచగలరు.

3 కామెంట్‌లు:

  1. నిజమే నండీ.. మొన్న శ్రావణ శుక్రవారం పేరంటాళ్ళు ఎందఱో బొట్టు పెట్టారు. ఇంటికొచ్చాక దద్దుర్లు లా వచ్చి బాయిల్స్ వచ్చి.. వారం నుండీ మామూలు బొట్టు కూడా పెట్టుకోవటం మానేసాను. ఇప్పుడే కాస్త తగ్గుతోంది.

    రిప్లయితొలగించండి